(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.62. అధ్యాయః 062
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణైస్త్యాజ్యధర్మకథనం॥ 1॥
తథా క్షత్రియాదిధర్మకథనపూర్వకం రాజధర్మప్రశంసనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-62-0x(5481)(67253)
జ్యాకర్షణం శత్రునివర్హణం చ
కృపిర్వణిజ్యా పశుపాలనం చ।
శుశ్రూషణం చాపి తథాఽర్థహేతో
రకార్యమేతత్పరమం ద్విజస్య॥ 12-62-1(67254)
సేవ్యం తు బ్రహ్మ షట్కర్మ గృహస్థేన మనీషిణా।
కృతకృత్యస్య చారణ్యే వాసో విప్రస్య శస్యతే॥ 12-62-2(67255)
రాజప్రేష్యం కృషిధనం జీవనం చ వణిజ్యయా।
కౌటిల్యం కౌలటేయం చ బ్రాహ్మణస్య విగర్హితం॥ 12-62-3(67256)
శూద్రో రాజన్భవతి బ్రహ్మబంధు
ర్దుశ్చారిత్రో యశ్చ ధర్మాదపేతః।
వృపలీపతిః పిశునో నర్తనశ్చ।
గ్రామప్రేష్యో యశ్చ భవేద్వికర్మా॥ 12-62-4(67257)
`ఏవంవిధో బ్రాహ్మణః కౌరవేంద్ర
వృత్తాపేతో యో భవేన్మందచేతాః। '
జపన్వేదానజపంశ్చాపి రాజన్
సమః శూద్రైర్దాసవచ్చాపి భోజ్యః।
ఏతే సర్వే శూద్రసమా భవంతి
రాజన్నేతాన్వర్జయేద్దేవకృత్యే॥ 12-62-5(67258)
నిర్మర్యాదే వాక్ఛఠే క్రూరవృత్తౌ।
హింసాకామే త్యక్తవృత్తస్వధర్మో।
హవ్యం కవ్యం యాని చాన్యాని రాజన్
దేయాన్యదేయాని భవంతి తస్మిన్॥ 12-62-6(67259)
తస్మాద్ధర్మో విహితో బ్రాహ్మణస్య
దమః శౌచం చార్జవం చాపి రాజన్।
తథా విప్రస్యాశ్రమాః సర్వ ఏవ
పురా రాజన్బ్రహ్మణా సంనిసృష్టాః॥ 12-62-7(67260)
యః స్యాద్దాంతః సోమపాశ్చార్యశీలః
సానుక్రోశః సర్వసహో నిరాశీః।
ఋజుర్మృదురనృశంసః క్షమావాన్
స వై విప్రో నేతరః పాపకర్మా॥ 12-62-8(67261)
విప్రం వైశ్యం రాజపుత్రం చ రాజన్
లోకాః సర్వే సంశ్రితా ధర్మకామాః।
తస్మాద్వర్ణాంజాతిధర్మేషు సక్తా
ంజేతుం విష్ణుర్నేచ్ఛతి పాండుపుత్ర॥ 12-62-9(67262)
లోకశ్చాయం సర్వలోకస్య న స్యా
చ్చాతుర్వర్ణ్యం వేదవాదాశ్చ న స్యుః।
సర్వాశ్చేజ్యాః సర్వలోకక్రియాశ్చ
సద్యః సర్వే చాశ్రమాశ్చైవ న స్యుః॥ 12-62-10(67263)
యచ్చ త్రయాణాం వర్ణానామిచ్ఛేదాశ్రమసేవనం।
కర్తుమాశ్రమదృష్టాంశ్చ ధర్మాస్తాఞ్శృణు పాండవ॥ 12-62-11(67264)
శుశ్రూషోః కృతకార్యస్య కృతసంతానకర్మణః।
అభ్యనుజ్ఞాప్య రాజానం శూద్రస్య జగతీపతే॥ 12-62-12(67265)
అల్పాంతరగతస్యాపి దేశధర్మగతస్య వా।
ఆశ్రమా విహితాః సర్వే వర్జయిత్వా నిరాశిషం॥ 12-62-13(67266)
భైక్షచర్యాం నచైవాహుస్తస్య తద్ధర్మవాదినః।
తథా వైశ్యస్య రాజేంద్ర రాజపుత్రస్య చైవ హి॥ 12-62-14(67267)
కృతకృత్యో వయోతీతో రాజ్ఞః కృతపరిశ్రమః।
వైశ్యో గచ్ఛేదనుజ్ఞాతో నృపేణాశ్రమసంశ్రయం॥ 12-62-15(67268)
వేదానధీత్య ధర్మేణ రాజశాస్త్రాణి చానఘ।
సంతానాదీని కర్మాణి కృత్వా సోమం నిషేవ్య చ॥ 12-62-16(67269)
పాలయిత్వా ప్రజాః సర్వా ధర్మేణ వదతాంవర।
రాజసూయాశ్వమేధాదీన్మఖానన్యాంస్తథైవ చ॥ 12-62-17(67270)
ఆనయిత్వా యథాన్యాయం విప్రేభ్యో దత్తదక్షిణః।
సంగ్రామే విజయం ప్రాప్య తథాఽల్పం యది వా బహు॥ 12-62-18(67271)
స్థాపయిత్వా ప్రజాపాలం పుత్రం రాజ్యే చ పాండవ।
అన్యగోత్రం ప్రశస్తం వా క్షత్రియం క్షత్రియర్షభ॥ 12-62-19(67272)
అర్చయిత్వా పితౄఞ్శ్రాద్ధైః పితృయజ్ఞైర్యథావిధి।
దేవాన్యజ్ఞైర్ఋషీన్వేదైరర్చయిత్వా తు యత్నతః॥ 12-62-20(67273)
అంతకాలే చ సంప్రాప్తే య ఇచ్ఛేదాశ్రమాంతరం।
సోనుపూర్వ్యాశ్రమాన్రాజన్గత్వా సిద్ధిమవాప్నుయాత్॥ 12-62-21(67274)
రాజర్షిత్వేన రాజేంద్ర భైక్ష్యచర్యాద్యసేవయా।
అపేతగృహధర్మాపి చరేజ్జీవితకాంయయా॥ 12-62-22(67275)
న చైతన్నైష్ఠికం కర్మ త్రయాణాం భూరిదక్షిణ।
చతుర్ణాం రాజశార్దూల ప్రాహురాశ్రమవాసినాం॥ 12-62-23(67276)
బాహ్వాయత్తం క్షత్రియైర్మానవానాం
లోకశ్రేష్ఠం ధర్మమాసేవమానైః।
సర్వే ధర్మాః సోపధర్మాస్త్రయాణాం
రాజ్ఞో ధర్మం నీతిశాస్త్రే శృణోమి॥ 12-62-24(67277)
యథా రాజన్హస్తిపదే పదాని
సంలీయంతే సర్వసత్వోద్భవాని।
ఏవం ధర్మాన్రాజధర్మేషు సర్వాన్
సర్వావస్థాన్సంప్రలీనాన్నిబోధ॥ 12-62-25(67278)
అల్పాశ్రయానల్పఫలాన్వదంతి
ధర్మానన్యాంధర్మవిదో మనుష్యాః।
మహాశ్రయం బహుకల్యాణరూపం
క్షాత్రం ధర్మం నేతరం ప్రాహురార్యాః॥ 12-62-26(67279)
సర్వే ధర్మా రాజధర్మప్రధానాః
సర్వే వర్ణాః పాల్యమానా భవంతి।
సర్వస్త్యాగో రాజధర్మేషు రాజం
స్త్యాగం ధర్మం చాహురగ్ర్యం పురాణం॥ 12-62-27(67280)
మజ్జేత్రయీ దండనీతౌ హతాయాం
సర్వే ధర్మాః ప్రక్షయేయుర్విరుద్ధాః।
సర్వే ధర్మాశ్చాశ్రమాణాం హతాః స్యుః
క్షాత్రే నష్టే రాజధర్మే పురాణే॥ 12-62-28(67281)
సర్వే భోగా రాజధర్మేషు దృష్టాః
సర్వా దీక్షా రాజధర్మేషు చోక్తాః।
సర్వా విద్యా రాజధర్మేషు యుక్తాః
సర్వే లోకా రాజధర్మే ప్రవిష్టాః॥ 12-62-29(67282)
`సర్వే ధర్మా రాజధర్మేషు దృష్టాః
సర్వే భోగా రాజధర్మేషు రాజన్।'
సర్వే యోగా రాజధర్మేషు చోక్తాః
సర్వే ధర్మా రాజధర్మే ప్రవిష్టాః।
తస్మాద్ధర్మో రాజధర్మాద్విశిష్టో
నాన్యో లోకే విద్యతేఽజాతశత్రో॥ 12-62-30(67283)
సర్వాణ్యేతాని కర్మాణి క్షాత్రే భరతసత్తమ।
భవంతి జీవలోకాశ్చ క్షత్రధర్మే ప్రతిష్ఠితాః॥ 12-62-31(67284)
యథా జీవాః ప్రాకృతైర్వధ్యమానా
ధర్మశ్రుతీనాముపపీడనాయ।
ఏవం ధర్మా రాజధర్మైర్వియుక్తాః
సంచిన్వంతో నాద్రియంతే స్వధర్మం॥ ॥ 12-62-32(67285)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్విషష్టితమోఽధ్యాయః॥ 62॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-62-3 కౌటిల్యమనార్జవం। కౌలటేయం కులటాప్రధానం జారకర్మ।
కుసీదం చ వివర్జయేత్ ఇతి ఝ. పాఠః। తత్ర కుసీదం వృద్ధిజీవికామిత్యర్థః॥
12-62-5 రాజప్రేష్యాదిర్వేదాన్ జపన్నజపన్వా శూద్రఇవ పంక్తేర్వహిర్భోజనీయ ఏవేతి భావః॥
12-62-11 యో రాజా త్రయాణాం బ్రాహ్మణవైశ్యశూద్రాణాం స్వరాజ్యే ఆశ్రమధర్మసేవనం యథోక్తం ఇచ్ఛేత్ తేనావశ్యజ్ఞాతవ్యాంధర్మాఞ్శృణు॥
12-62-12 శుశ్రూషోర్వేదాంతేష్వనధికారాత్పురాణద్వారా ఆత్మానం శ్రోతుమిచ్ఛోః।
కృతకార్యస్య యావచ్ఛరీరసామర్థ్యం సేవితత్రైవర్ణ్యస్య॥
12-62-13 అల్పాంతరగతస్య ఆచారనిష్ఠయా త్రైవర్ణికసమస్య ఆశ్రమాః సర్వే విహితాః।
శూద్రోఽపి నైష్ఠికం బ్రహ్మచర్యం వానప్రస్థం వా సకలవిక్షేపకకర్మత్యాగరూపం సంన్యాసం వాఽనుతిష్ఠేదేవ।
నిరాశిషం శాంతిదాంత్యాదికల్యాణగుణరహితం॥
12-62-22 అపేతగృహధర్మోఽపీతి ఖ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.